*శ్రీరామ*
ఓం ఉ ద్య న్న ద్య మిత్ర మహ
ఆ రో హ న్ను త్త రాం దిశమ్
హృ ద్రో గం మమ సూర్య
హ రి మా ణం చ నాశయ.
(గుండె పోటు కలవారికి )
11.1.08
అష్టలక్ష్మి స్తోత్రం

సుమనస సుందరి మాధవి చంద్ర సహొదరి హేమమయే,
మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే,
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సద పాలయమాం

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే,
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సద పాలయమాం

జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే,
సురగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సద పాలయమాం ||3||

జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే,
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరి హరబ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి సద పాలయమాం |

అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్దిని జ్ఞానమయే,
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గాననుతే
మనుజ సురా సుర మానవ వందిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం |

జయకమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే,
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే,
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే,
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే,
జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సద పాలయమాం

ధిమిధిమి ధింధిమి ధిం ధిమి - ధిం ధిమి దుందుభి నాద సుపూర్ణమయే,
ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే,
జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమాం
|
తులసీ కవచం
తులసీ మహాదేవీనమ: పంకజధారిణీ
శిరోమే తులసీపాతు సాలం పాతు యశస్వినీ
దృశోమే పద్మనయనా శ్రీసఖీ శ్రవణౌమమ
ఘ్రాణం పాతు సుగంధమే నఖంచ సుముఖీమమ .
"జిహ్వాం పాతు శుభదా కంఠవిద్యామయో మమ
స్కందౌ కల్హారిణీ పాతు హృదయం విష్ణువల్లభా
పుణ్యదాపాతుమే మధ్యం నాభిం సౌభాగ్యదాయినీ
కటికుండలినీ పాతు ఊరూ నారద వందితా "
జననీ జానునీ పాతు జంఘే సకల వందితా
నారాయణప్రియా పాదౌ సర్వాంగం సర్వరక్షిణీ
సంకటే విషమే దుర్గే భయే వాదే మహాహవే
నిత్యే సాధ్యౌవ:పాతు తులసీ సర్వదా సదా
ఇతీదం పరం గుహ్యం తులస్యాకవచామృతం
మృత్యోరమృతార్ధాయ భీతానామభయాయచ
మోక్షాయచ ముముక్షూణాం ధ్యానినాం ధ్యాన యోగకృత్
పశాయచ విశ్వకామానం విద్యావై వేద వాదినామ్
ద్రవిణాం దరిద్రాణాం పాపినాం పాపశాంతయే
అన్నాయ క్షుధితీనాం చ స్వర్గమిచ్చతాం
భక్త్యర్ధం విష్ణు భక్తానాం విష్ణో సర్వాంతరాత్మని .
జాప్యం త్రివర్గ సిద్యర్ధం గృహస్థేన విశేషత:
తులసీ ప్రదక్షిణ స్తోత్రం
శ్లో . యన్మూలే సర్వ తీర్ధాని
యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాశ్చ
తులసీం త్వాం నమామ్యహం
Subscribe to:
Posts (Atom)