11.1.08

తులసీ కవచం


తులసీ మహాదేవీనమ: పంకజధారిణీ
శిరోమే తులసీపాతు సాలం పాతు యశస్వినీ
దృశోమే పద్మనయనా శ్రీసఖీ శ్రవణౌమమ
ఘ్రాణం పాతు సుగంధమే నఖంచ సుముఖీమమ .


"జిహ్వాం పాతు శుభదా కంఠవిద్యామయో మమ
స్కందౌ కల్హారిణీ పాతు హృదయం విష్ణువల్లభా
పుణ్యదాపాతుమే మధ్యం నాభిం సౌభాగ్యదాయినీ
కటికుండలినీ పాతు ఊరూ నారద వందితా "


జననీ జానునీ పాతు జంఘే సకల వందితా
నారాయణప్రియా పాదౌ సర్వాంగం సర్వరక్షిణీ
సంకటే విషమే దుర్గే భయే వాదే మహాహవే
నిత్యే సాధ్యౌవ:పాతు తులసీ సర్వదా సదా

ఇతీదం పరం గుహ్యం తులస్యాకవచామృతం
మృత్యోరమృతార్ధాయ భీతానామభయాయచ
మోక్షాయచ ముముక్షూణాం ధ్యానినాం ధ్యాన యోగకృత్
పశాయచ విశ్వకామానం విద్యావై వేద వాదినామ్

ద్రవిణాం దరిద్రాణాం పాపినాం పాపశాంతయే
అన్నాయ క్షుధితీనాం చ స్వర్గమిచ్చతాం
భక్త్యర్ధం విష్ణు భక్తానాం విష్ణో సర్వాంతరాత్మని .
జాప్యం త్రివర్గ సిద్యర్ధం గృహస్థేన విశేషత:

తులసీ ప్రదక్షిణ స్తోత్రం

శ్లో . యన్మూలే సర్వ తీర్ధాని
యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాశ్చ
తులసీం త్వాం నమామ్యహం



No comments: