23.7.10

శ్రీ వేంకటేశ సహస్ర నామావళి

శ్రీ వేంకటేశ సహస్ర నామావళి


ఓం శ్రీ వేంకటేశాయ నమ:
ఓం విరూపాక్షాయ నమ:
ఓం విశ్వేశాయ నమ:
ఓం విశ్వభావనాయ నమ:
ఓం విశ్వసృజే నమ:
ఓం విశ్వసంహర్ర్తే నమ:
ఓం విశ్వప్రాణాయ నమ:
ఓం విరాడ్వపు షే నమ:
ఓం శేషాద్రినిలయాయ నమ:
ఓం అశేషభక్త దు:ఖ ప్రణాశనాయ నమ: 10



ఓం శేషస్తుత్యాయ నమ:
ఓం శేషశాయినే నమ:
ఓం విశేషజ్ఞాయ నమ:
ఓం విభవే నమ:
ఓం స్వభువే నమ:
ఓం విష్ణవే నమ:
ఓం జిష్ణవే నమ:
ఓం ఉత్సహిష్ణవే నమ:
ఓం సహిష్ణుకాయ నమ:
ఓం భ్రాజిష్టవే నమ: 20



ఓం గ్రసిష్ణవే నమ:
ఓం వర్తిష్ణవే నమ:
ఓం భరిష్ణకాయ నమ:
ఓం కాలయంత్రే నమ:
ఓం కాలగోప్త్రే నమ:
ఓం కాలాయ నమ:
ఓం కాలాన్తకాయ నమ:
ఓం అఖిలా నమ:
ఓం కాలగమ్యాయ నమ:
ఓం కాలకమ్ఠవంద్యాయ నమ: 30



ఓం కాలకలేశ్వరాయ నమ:
ఓం శంభవే నమ:
ఓం స్వయంభువే నమ:
ఓం అంభోజనాభాయ నమ:
ఓం స్తంభితవారిధయే నమ:
ఓం అంభోధినందినీజానయే నమ:
ఓం శోణాంభోజపదప్రభాయ నమ:
ఓం కంబుగ్రీవాయ నమ:
ఓం శంబరారిరూపాయ నమ:
ఓం శంబరజేక్షణాయ నమ: 40




ఓం బింబాధరాయ నమ:
ఓం బింబరూపిణే నమ:
ఓం ప్రతిబింబక్రియాతిగాయ నమ:
ఓం గుణవతే నమ:
ఓం గుణగమ్యాయ నమ:
ఓం గుణాతీతాయ నమ:
ఓం గుణప్రియాయ నమ:
ఓం దుర్గుణధ్వంసకృతే నమ:
ఓం సర్వ సుగుణాయ నమ:
ఓం గుణభాసకాయ నమ: 50



ఓం పరేశాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం పరస్మైజ్యోతిషే నమ:
ఓం పరాగతయే నమ:
ఓం పరస్మైపరాయ నమ:
ఓం వియద్వాససే నమ:
ఓం పారంపర్యశుభప్రదాయ నమ:
ఓం బ్రంహ్మాండగర్భాయ నమ:
ఓం బ్రహ్మణ్యాయ నమ:
ఓం బ్రహ్మసృజే నమ: 60


ఓం బ్రహ్మబోధితాయ నమ:
ఓం బ్రహ్మస్తుత్యాయ నమ:
ఓం బ్రహ్మవాదినే నమ;
ఓం బ్రహ్మచర్యపరాయణాయ నమ:
ఓం సత్యవ్రతార్ధసంతుష్టాయ నమ:
ఓం సత్యరూపిణే నమ:
ఓం ఝుషాంగవతే నమ:
ఓం సోమకప్రాణహారిణే నమ:
ఓం ఆనీతామ్నయాయ నమ:
ఓం అబ్దిసంచరాయ నమ: 70


ఓం దేవాసురవరస్తుత్యాయ నమ:
ఓం పతన్మందరధారకాయ నమ:
ఓం ధన్వంతరయే నమ;
ఓం కచ్చపాంగాయ నమ;
ఓం పయోనిధినిమంథకాయ నమ:
ఓం అమరామృతసంధాత్రే నమ:
ఓం ధృతసమ్మోహినీవపుషే నమ:
ఓం హరమోహకమాయావినే నమ:
ఓం రక్షస్సందోహభంజనాయ నమ:
ఓం హిరణ్యాక్షవిదారిణే నమ: 80


ఓం యజ్ఞాయ నమ:
ఓం యజ్ఞవిభావనాయ నమ:
ఓం యజ్ఞీయోర్వీసముద్దర్ర్తే నమ:
ఓం లీలాక్రోడాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం దండకాసురవిధ్వంసినే నమ:
ఓం వక్రదంష్ట్రాయ నమ:
ఓం క్షమాధరాయ నమ:
ఓం గంధర్వశాపహరణాయ నమ:
ఓం పుణ్యగంధాయ నమ: 90



ఓం విచక్షణాయ నమ:
ఓం కరాళవక్ర్తాయ నమ:
ఓం సోమార్కనేత్రాయ నమ:
ఓం షడ్గుణవైభవాయ నమ:
ఓం శ్వేతఘెణినే నమ:
ఓం ఘార్ణితభ్రువే నమ:
ఓం ఘుర్ఝురధ్వనివిభ్రమాయ నమ:
ఓం ద్రాఘీయసే నమ:
ఓం నీలకేశినే నమ:
ఓం జాగ్రదంబుజలోచనాయ నమ: (100)



ఓం ఘృణావతే నమ:
ఓం ఘృణిసమ్మోహాయ నమ:
ఓం మహాకాలాగ్నిదీధితయే నమ:
ఓం జ్వాలాకరాళవదనాయ నమ:
ఓం మహోల్కకులవీక్షణాయ నమ:
ఓం సటానిర్బిణ్ణమేఘాయ నమ:
ఓం దంష్ట్రారగ్వ్యప్తదిక్తటాయ నమ:
ఓం ఉచ్చ్వాసాకృష్టభూతేశాయ నమ:
ఓం నిశ్శ్వాసత్యక్తవిశ్వసృజే నమ:
ఓం అంతర్ర్బమజ్జగద్గర్భాయ నమ: (110)

22.4.10

త్రికాల సంధ్య

ఉదయము
రాగ్రే వసతే లక్ష్మీ: కరమూలే సరస్వతీ ।
కరమధ్యేతు గోవింద: ప్రభాతే కరదర్షనమ్ ॥
సముద్రవసనే దేవీ పర్వతస్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ॥
వసుదేవసుతం దేవం కంసచాణూర మర్ధనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥



భోజన
సమయము
యజ్ఞశిష్టాశిన: సంతోషముచ్యంతే సర్వకిల్బిషై: ।
భుజంతే తే త్వఘం పాపాయేపచన్త్వాత్మకారణాత్ ॥

యత్క రోషియసదశ్నాషి యజ్జుహోషి దదా సియత్ ।
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ॥

అహంవైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత।
ప్రాణాపానసమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ॥

ఓం సహానావవతు సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వీనావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి: శాంతి:


నిద్రించు సమయము
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ।
ప్రణత: క్లేశనాశాయ గోవిందాయ నమోనమ: ॥
కరచరణకృతమ్ వాక్ కాయజమ్ కర్మజమ్ వా ।
శ్రవణనయనజమ్ వా మానసమ్ వాపరాధమ్ ॥
విహితమ దిహితమ్ వా సర్వమేతత్ క్షమస్త్వ ।
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ॥

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ చవిద్యా ద్రవిణమ్ త్వమేవ
త్వమేవ సర్వమ్ మమ దేవ దేవ ॥






ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్

౧. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ ।
ఉజ్జయిన్యామ్ మాహాకాళమెంకార మమలేశ్వరమ్ ॥
౨. పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం ।
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే ॥
౩. వారాణస్యాం తు విశ్వేశం త్ర్యయంబకం గౌతమీతటే ।
హిమాలయే తు కేదారం ఘృష్టేశం చ శివాలయే ॥
౪. ఏతాని జ్యోర్లింగాని సాయం ప్రాత:పఠేన్నర: ।
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ॥