22.4.10

త్రికాల సంధ్య

ఉదయము
రాగ్రే వసతే లక్ష్మీ: కరమూలే సరస్వతీ ।
కరమధ్యేతు గోవింద: ప్రభాతే కరదర్షనమ్ ॥
సముద్రవసనే దేవీ పర్వతస్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ॥
వసుదేవసుతం దేవం కంసచాణూర మర్ధనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥



భోజన
సమయము
యజ్ఞశిష్టాశిన: సంతోషముచ్యంతే సర్వకిల్బిషై: ।
భుజంతే తే త్వఘం పాపాయేపచన్త్వాత్మకారణాత్ ॥

యత్క రోషియసదశ్నాషి యజ్జుహోషి దదా సియత్ ।
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ॥

అహంవైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత।
ప్రాణాపానసమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ॥

ఓం సహానావవతు సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వీనావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి: శాంతి:


నిద్రించు సమయము
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ।
ప్రణత: క్లేశనాశాయ గోవిందాయ నమోనమ: ॥
కరచరణకృతమ్ వాక్ కాయజమ్ కర్మజమ్ వా ।
శ్రవణనయనజమ్ వా మానసమ్ వాపరాధమ్ ॥
విహితమ దిహితమ్ వా సర్వమేతత్ క్షమస్త్వ ।
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ॥

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ చవిద్యా ద్రవిణమ్ త్వమేవ
త్వమేవ సర్వమ్ మమ దేవ దేవ ॥






No comments: