Showing posts with label అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. Show all posts
Showing posts with label అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. Show all posts

18.1.11

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

లంకాయాం శాంకరీదేవి కామాక్షీ కంచికాపురీ్

ప్రద్యుమ్నే శృంఖలా దేవి ఛాముండా క్రౌంచ పట్టణే ||

అలంపురీ జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా

కొల్హాపురీ మహలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా ||

ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా

ఓఢ్యా ణే గిరిజాదేవి మాణిక్యా ద్రాక్షవాటికా ||

కామరూపే హరిక్షేత్రే ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయా వైష్ణవీ దేవి గయా మంగళ్య గౌరికా ||

వారణాశ్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతీ


సాయంకాలం పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం

సర్వాదీన్ హరం రోగం
సర్వ సంపత్కరం శుభం ||