Showing posts with label Sri krishnashtakam. Show all posts
Showing posts with label Sri krishnashtakam. Show all posts

28.11.07

శ్రీకృష్ణాష్టకం




వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం.
దేవకీపరమానందం కృష్ణం. వందే జగద్గురుం.

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం.
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం.

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం.
బర్హిపించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం.

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం.
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం.

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబర సుశోభితం.
అవాప్తతులసీగందం కృష్ణం వందే జగద్గురుం.

గోపికానాం కుచద్వంద కుంకుమాంకితవక్షసం.
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం

శ్రీవత్సాంకం మహొరస్కం వనమాలావిరాజితం.
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం.

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ య ం పఠేత్.
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.