4.12.07

తిరుప్పావై--



పాశురము -- 1



మార్గళి త్తిజ్గళ్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్‌ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దోళిలన్‌ నన్దగోపన్‌ కుమరన్‌
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళ ఞ్జజ్గమ్‌
కార్మేనిచ్చజ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్‌
నారాయణనే నమక్కే పఱైతరువాన్‌
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్.


*****


పాశురము -2


వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్‌ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్‌ కీరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్‌ పాలుణ్ణోమ్‌ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్‌ మలరిట్టు నాముడియోమ్‌
శెయ్యాదన శెయ్యోమ్‌ తీక్కురళై చ్చెన్రోదోమ్‌
ఐయ్యముమ్‌ పిచ్చైయుమ్‌ ఆన్దనైయుమ్‌ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్ .
* * *
బాలికలారా ఈ వ్రత నియమాలని తెలుసుకుందాం రండి , వేకువనే చన్నీటీ స్నాన మాడి విష్ణుమూర్తిని సేవించవలెను,ఈ వ్రతసమయం లోఅలంకరణలు చేసుకోకూడదు ,చెడ్డ పనులు చేయరాదు, పరులను నొప్పించరాదు, పేదవారికి దానాలు చేయాలి. ఇలా నియమాల తో ఆ పరందాముని సేవించ రారే.


********


పాశురము -- ౩

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మూరి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

నోము వలన లోకానికి కలిగే మేలు.
పరందాముని కీ్ర్తిస్తూనోము పట్టి చన్నీటి స్నానం చెయాలి , దానివల్ల శుభాలు కల్గుతాయి, రోగాలు, దుర్భిక్ష, భయాలు ఉండవు . సమయానికి వానలు కురిసి పంటలు సమృద్దిగా పండుతాయి. సమృద్దిగా గోవులు, పాలు వృద్దిచెందుతాయి. ఈ నోము ని మనం ఆచరిద్దాం రండే అని ఆండాళ్ చెలియల ని పిలుస్తోంది










*****


పాశురము-4


ఆళిమళైక్కణ్ణా! ఒన్రు నీకై కరవేల్

ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేఱి

ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికఱుత్తు

పాళియందోళుడై పర్పనాబం కైయిల్

ఆళిపోల్ మిన్ని, నలమ్బురి పోల్ నిన్రదిరిన్దు

తాళాదే శార్ ఙ్గముదైత్త శరమళైపోల్

వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్‌

మార్గళి నీరాడ మగిళి్న్దెలో రెమ్బావాయ్ .


వానదేవుడా సముద్రానికి వెళ్లి తృప్తి గా నీటి ని తాగి,విష్ణు వలె నల్లని సౌదర్యము తో ఆకాశం లో సుదర్శన చక్రము వలె మెరిసి, శంఖ ద్వని వలె గర్జించి ,శార్ ఙ్గము నుండి వెలువడిన బాణములవలె ధారలతో లోకము ఆనందించున ట్లు గా వర్షించు .మార్గశిర మాసమందు అందరం ఈ నీట స్నానమాడి నోమాచరిస్తాం.

********



పాశురము-5


మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్‌ మణి విళక్కె
త్తాయైక్కుడల్ విళక్కమ్‌ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దు నామ్‌ తూ మలర్ తూని త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయప్పిళైయుం పుగుదరువానిన్ఱవుమ్‌
తీయినిల్ తూశాకుం శెప్పేలో రెమ్బావాయ్.

మాయగాడై తిరుగుతూ యమునాతీర నివాసి , మధురకు ప్రభువు, గోకుల దీపము ,తల్లి కి యశస్సు కల్గించిన వాడు అయిన దామోదరుని మనం పవిత్ర మనస్సు తో పూలతో పూజించి భక్తి తో గానం చేసి ధ్యానిస్తే , తెలియక తెలిసి చేసిన పాపములన్నీ భస్మమై పోతాయి

*******


పాశురము-6


పుళ్ళుమ్‌ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యం కోయిలిల్
వెళ్ళై విళిశంగిన్‌ పేరరవం కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్; పేయ్ ములై నంజుణ్ణు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గుళుం యోగిగళుమ్‌
మెళ్ళ వెళున్దు అరియన్ర పేరరనమ్‌
ఉళ్ళమ్‌ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

ఓ చెలీ! నిద్ర లెమ్ము ఈ వేకువ పక్షి ద్వనులు, ఆలయమునందలి శంఖద్వనులు నీకు వినిపించలేదా! పోతనను సంహరించినవాడు శకటాసురిని నిరసించిన వాడు ఐన నంద బాలుని గూర్చి గానములు వినుము. మునులు ఆనందం తో చేస్తున్న హరి సంకీర్తనం వినిపించుట లేదా! ఇకనైనా మేల్కొనుము వ్రతము ఆచరించ వలెను కదా!

********


పాశురము-7


కీశు కీశెన్రెజ్గుమానై చాత్తకలన్దు!

పేశిన పేచ్చరవమ్‌ కేట్టిలైయో! పేయ్ ప్పెణ్ణే!

కాశుమ్‌ పిఱప్పుమ్‌ కలగప్పక్కై పేర్తు

వాశ నఱుజ్గళ లాయిచ్చియర్ మత్తినాల్

ఓశై పడుత్త తయిర రవమ్‌ కే్ట్టిలైయో

నాయక ప్పెణ్పిళ్ళాయ్ ! నారాయణన్‌మూర్తి

కేశవనై ప్పాడవుం నీకేట్టే కిడత్తియో

తేశ ముడైయాయ్! తిఱవేలో రెంబావాయ్ .


******






No comments: